ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సదస్సులో అమెరికన్ ప్రెసిడెంట్ డొనల్డ్ ట్రంప్ ను ఇటాలియన్ ప్రధాని మెలోని పలకరించి వెళ్లే సమయంలో నమస్తే అని చెప్పి వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోతో పాటుగా మోడీకి మెలోని నమస్తే పెట్టిన వీడియోతో కలిపి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.