విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు పెట్టింది. ఇది గుర్తించిన ఆయన స్నేక్ క్యాచర్ కిరణ్కు సమాధానమిచ్చారు. ఆయన వచ్చి ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీశారు.