సీసీటీవీ ఫుటేజ్.. మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్లో పాముల స్వైర విహారం. భయంతో వణికిపోతున్న విద్యార్థులు. విద్యార్థులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని కళాశాల యాజమాన్యం