విశాఖ ఆరిలోవ క్రాంతినగర్‌లో ఇంటి ముందు కాలువలో సుమారు 12 అడుగుల కొండచిలువ. కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు