నెల్లూరు జిల్లాలోని చెర్లోపల్లి సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన ఘటన. శివలింగాన్ని నాగుపాము ఆభరణంలా చుట్టేసింది. పడగ విప్పి పాము లింగానికి ఆభరణంలా కనిపించడంతో భక్తులంతా ఆశ్ఛర్యానికి లోనయ్యారు