ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో అరుదైన ఘటన. కార్తీక మాసం నేపథ్యంలో స్థానిక పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షం. దీంతో నేరుగా పాముకే పూజలు చేసిన భక్తులు.