ఆస్పత్రిలోకి వచ్చిన పామును చూసి సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. చివరికి ఓ యువకుడు ముందుకొచ్చి పామును పట్టుకుని బయటకు తరలించాడు.