మనం పాము పాకడం చూశాం కదా. కాని ఇక్కడ ఓ పాము ఎంత ఎత్తుకు ఎగిరిందో మీరే చూడండి. ఏదో లాంగ్ జంప్ పోటీలకు పోటీపడ్డట్టూ... ఎగిరిపడింది.