ఓ వ్యక్తి తన ప్యాంట్ లోపల దాక్కున్న పామును పట్టుకోవడానికి ప్రయత్నించే దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. అయితే, ఈ వీడియోను. అనే క్రిప్టో క్యాసినో సంస్థ క్రియేట్ చేసినట్లు సమాచారం. తమ బ్రాండ్‌కు ప్రచారం కల్పించడానికి, ట్రౌజర్ స్నేక్ జోక్‌తో జనాన్ని ఆకర్షించేలా దీన్ని రూపొందించారు. కాగా, ఈ వీడియో చూసి నెటిజన్స్.. భయమేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.