పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. కొన్ని భయపెడతాయి. కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఈసారి వైరల్ అవుతున్న పాము వీడియో. గుండె ద్రవించేలా ఉంది. ఓ నిస్సహాయ జీవి బాధ ఈ కథనం కళ్లకు కడుతుంది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి.