ఓ భారీ పాము తో జనం హడాలెత్తుతున్నారన్న సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్. అక్కడికి చేరుకొని పామును రెస్క్యూ చేసి కాపాడరు. అయితే గాయపడ్డ ఆ శ్వేత నాగుకు స్నేక్ క్యాచర్ సర్జరీ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.