స్నేల్ స్కిన్ థెరపీ... ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫేషియల్ ఇది. నత్తలతో ఫేస్ అండ్ స్కిన్ థెరపీ. దాదాపుగా గంటకు రూ. 20 వేల వరకు తీసుకొనే థెరపీ. ఈ వీడియో వైరల్ గా మారాయి.