హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్లో ఓ యువకుడు కారు బానెట్‌పై కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ రీల్స్ చేయడం కలకలం సృష్టించింది. ఓమర్ హోటల్ సమీపంలో అర్ధరాత్రి వేళ కారును వేగంగా నడుపుతూ, ప్రాణాలకు తెగించి చేసిన ఈ స్టంట్లు ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేశాయి.