హైదరాబాద్ అన్నోజిగూడలోని ఓ వైన్ షాప్ లో బీర్ బాటిల్ కొనుగోలు చేసిన కస్టమర్. తాగుదామని బీర్ బాటిల్ ను పరిశీలించగా బాటిల్ లో సిల్వర్ పేపర్ గుర్తింపు. దీనిపై వైన్ షాప్ యజమానిని నిలదీయగా తమకు తెలియదని సమాధానం ఇచ్చిన షాప్ ఓనర్.