ట్రాఫిక్ ఎక్కువైందని ఫుట్‌పాత్‌పై నుంచి స్కూటీపై వేగంగా వెళ్లిన ఇద్దరు ప్రయాదానికి గురయ్యారు. స్కిడ్ అయ్యి కింద పడటంతో, వెనుక కూర్చున్న వ్యక్తి పక్కనే వెళ్తున్న బస్సు టైర్ కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.