USలోని బ్రౌన్ వర్సిటీలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. కాల్పుల సమయంలో లైబ్రరీలో దాక్కున్న విద్యార్థులను పోలీసులు రక్షించిన వీడియో వైరలైంది.