జామ్ నగర్ లో జరిగిన గుజరాత్ జోడో కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియాపై షూ విసిరిన దుండగుడు. వెంటనే అతనిపై దాడి చేశారు