ఉత్తరప్రదేశ్లోని #బరేలీ జిల్లాలో తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా షూ వ్యాపారి వసీం తన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా మరణించాడు!!ఇది చాలా సంతోషకరమైన క్షణం. భార్య చేయి పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఒక్కసారిగా వేదికపై పడిపోయాడు.