వీడు మామూలోడు కాదు... ప్రమాదం జరిగిన ఓ కారును... రోడ్డుపై నుండి నడుపుకుంటూ తీసుకెళ్తున్నాడు. దీనిని చూసి అందరు అవాక్కైయ్యారు.