అన్నమయ్య జిల్లా కురబల కోట మండలము దొమ్నబాయి సమీపంలో 12సంవత్సరాల పిల్లలు స్కూటీ పై అత్యంత వేగంగా వెళుతూ లారీ నీ క్రాస్ చేసారు. నలుగురు పిల్లలు ఒకే స్కూటీ జాతీయ రహాదారిపై వెళ్ళడం చూసి మిగతా వాహాన దారులు హెచ్చరించిన పట్టించుకోకుండా వెళ్ళడము విశేషము..