నెట్టింట మరో కొత్త అవతారంలో శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్ హల్ చల్ చేస్తున్నారు. ఈ వీడియో పౌరాణిక వేశంలో చేశారు.