డబ్బులు పోగు చేయడం మనకు చిన్నప్పటినుంచి మన తల్లిదండ్రులు నేర్పుతుంటారు. చిన్నప్పుడు జాతర సమయంలో పింగాణీ హుండీ (గల్ల గురిగి) కొనుక్కొని రూపాయి రూపాయి పోగుచేస్తూ కొన్ని ఏళ్ళ తర్వాత దానిని దానిని పగులగొట్టి మనం పోగుచేసుకున్న డబ్బును పగలగొట్టి డబ్బును లెక్కించుకొని ఆనందపడుతాం.