షారుక్ ఖాన్ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా... అభిమానులతో సందడి చేశాడు. ముఖ్యంగా సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.