5 కోట్ల విలువైన, ఈ దున్న రాజు ఏడు అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు భారీ ఆకారంతో ఈనెల 22వ తేదీన జరిగే సదర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది