అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలో వారికి సంకెళ్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్న పలు దేశాలు. భారత్‌కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంకెళ్లు వేసిన అమెరికా మిలిటరీ. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులను హెచ్చరించేలా ఓ వీడియోను పోస్టు చేసిన వైట్‌హౌస్