మైనర్ బాలికను ఒక వృద్ధ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన మచిలీపట్నంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని సమాచారం. కేసు లేకుండా బాలిక తల్లిదండ్రులతో రాజీ కుదుర్చేంచేందుకు ప్రయత్నాలు.