కనకమామిడి వద్ద బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం, పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.