రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా ఏడుగురు మృతి. మరికొంతమందికి తీవ్రగాయాలు గాయాలు అయిన వారిని ఆస్పత్రికి తరలింపు. మామిడికాయల లోడ్‌తో రైల్వేకోడూరుకు వెళ్తుండగా ఘటన.