గుజరాత్లో ఓ స్టూడెంట్ని సహచర విద్యార్థులే దారుణంగా కొట్టారు. ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ గదిలో విద్యార్థిపై అతడి సహచరులు ఒక్కొక్కరుగా దాడికి పాల్పడ్డారు. చెంపదెబ్బలు కొడుతూ కిందపడేసి కాలితో తన్నారు.