అల్లూరి జిల్లా మంచంగిపుట్టి సీ.హెచ్.సీలో ల్యాబ్ టెస్టులు చేస్తున్న సెక్యూరిటీ గార్డ్. ఇప్పటికై అనంతపురంలో శిశుగృహలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక చిన్నారి ఆకలితో ప్రాణాలు విడిచిన సంగతి తీసిందే..