శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్‌కు పిల్లలను తీసుకెళ్తుండగా బస్సు బోల్తా పడింది. వెనుకనుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.