అగ్ని ప్రమాదంలో దగ్ధమైన స్కూల్ బస్సు. సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో ఘటన. పిల్లలను ఎక్కించుకుంటున్న క్రమంలో చెలరేగిన మంటలు. వెంటనే మంటలను గమనించి విద్యార్థులను దించేసిన డ్రైవర్. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం