ప్రపంచంలోనే మొట్టమొదటి స్కై స్టేడియంను నిర్మించాలని సౌదీ అరేబియా ప్లాన్ చేస్తుంది. అయితే దీనికి NEOM స్టేడియం అని పేరు పెట్టారు. 2034 FIFA World Cup వరకు సిద్ధం చేయాలని యోచిస్తుంది. ఈ వినూత్న వేదిక 46,000 సీట్లను కలిగి ఉంటుంది.