IPL2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ ఓపెనర్లు నిలకడగా 11 ఓవర్లకు స్కోర్ 92 ఆడుతున్న సమయంలో ఫెర్గూసన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి సంజుశాంసన్ (38) పరుగుల వద్ద వెనుదిరిగాడు. కాగా ఔటైన ప్రస్టేషన్లో శాంసన్ తన బ్యాటును గాల్లోకి విసిరాడు. ప్రస్థుతం ఈ విడియో వైరల్‌గా మారింది.