జబల్పూర్ స్టేషన్లో ఓ ప్రయాణికుడిపై సమోస అమ్మే వ్యక్తిపై దాడి చేశాడు. ప్రయాణికుడి సమోస కొనడానికి ప్రయత్నించాడు కాని UPI పేమేంట్ విఫలం అయ్యింది. రైలు కదిలింది. దానితో... సమోస వెండర్... ప్రయాణికుడి గల్లాపట్టి లాగి... వాచ్ తీసుకొని సమోస ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.