రాజస్థాన్లోని సాంబార్ సరస్సు ప్రస్తుతం వేలాది ఫ్లెమింగో పక్షులతో అలరారుతోంది. అనుకూలమైన నీటి మట్టం, పుష్కలమైన ఆహారం లభించడంతో శీతాకాలం విడిది కోసం ఈ విదేశీ పక్షులు భారీగా తరలివచ్చాయి.