51 ఏళ్ల వయసులోనూ వారెవ్వా అనిపిస్తున్న లిటిల్ మాస్టర్ బ్యాటింగ్. ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ. కేవలం 33 బంతుల్లో 64 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్.