అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా. 40 మంది ప్రయాణికులకు గాయాలు. 14 మందికి తీవ్రగాయాలు. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం. ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద రోడ్డు ప్రమాదం