పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదంలో ఎంటువంటి ప్రాణనష్టం జరగలేదు