అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మారేడుమిల్లిలో ఘటన. ఘాట్ రోడ్లో టర్నింగ్ వద్ద.. అదుపు తప్పి కల్వర్ట్పైకి ఎక్కడి బస్సు. రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్తుండగా దుర్గమ్మ గుడి వద్ద ప్రమాదం