ఒక మహిళ కదులుతున్న రైలు నుంచి జారిపడగా అక్కడే ఉన్న ఆర్పిఎఫ్ జవాన్ ఆమెను రైలు కింద పడకుండా ఆమెను కాపాడాడు. ఒక్క సెకను కూడా ఆలస్యమైతే, ఆ మహిళ చనిపోయి ఉండేది.