బెంగాల్ అండర్-23 జట్టుతో తన బ్యాటింగ్ మైండ్‌సెట్‌ను టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పంచుకున్నారు. పిచ్ స్వభావం బౌలర్ వికెట్ బౌన్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 100-150 పరుగులపై కాకుండా 10 20 30 రన్స్ వంటి చిన్న టార్గెట్లు ఫిక్స్ చేసుకుంటూ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేసుకోవాలి అని రోహిత్ వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.