ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన మాట నిలబెట్టుకుని, అభిమానికి నాలుగు కోట్ల లంబోర్గిని ఉరుస్ కారు బహుమతిగా ఇచ్చాడు. ఐపీఎల్ 2025 యాడ్లో ప్రకటించినట్లు, విజేతతో ఫోటోలు దిగి సర్ప్రైజ్ చేశాడు