ముంబై ఎయిర్ పోర్టులో రోహిత్ భార్య రితికా సజ్జే, కూతురు సమైరా, కొడుకు అహాన్. తమ ఫ్యామిలీ వీడియో తీస్తున్న కెమెరామెన్ లకు సీరియస్ లుక్ ఇచ్చిన సమైరా. సమైరా లుక్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్.