టీమిండియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం కళాకారుడు పురుషోత్తం(పూరి ఆర్ట్స్) రోహిత్, కోహ్లీ చిత్రం వేసాడు. నేలపై అద్భుతంగా గీసిన కళాకారుడు