రాబిన్ హుడ్ ప్రమోషన్లో భాగంగా... మాజీ మంత్రి మల్లారెడ్డి హీరో నితిన్ కలిసి కేతిక శర్మ ఐటమ్ సాంగ్ కు స్టెప్పులు లేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.