బస్సును ఢీకొన్న లారీ పలువురికి తీవ్ర గాయాలు.క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బస్సులో 70 మంది ప్రయాణికులు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన...