డైరీ ఫార్మ్–మెహదీపట్నం మార్గంలో నెంబర్ ప్లేట్ లేని బైక్‌లపై యువకుల హంగామా చేశారు. మూగ జీవాలను హింసిస్తూ రోడ్డుపై రెచ్చిపోయారు