ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. టన్నెల్లోకి మరోసారి రెస్క్యూ బృందాలు. జీరో పాయింట్ వరకు వెళ్లిన NDRF బృందాలు. కొనసాగుతున్న డీ వాటరింగ్, కన్వేర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు. టన్నెల్లో డీ వాటరింగ్ చేసే కొద్దీ పెరుగుతున్న నీరు, బురద. SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, ఎమ్మెల్యే అనిరుధ్ సమావేశం