ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు. నేడు దోమలపెంటకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సహాయక చర్యలను పర్యవేక్షించనున్న మంత్రులు